¡Sorpréndeme!

TTD - TTD Break Darshan Rules for Telangana | Explained How to Apply online | Oneindia Telugu

2025-04-05 72 Dailymotion

TTD- వేసవి సెలవల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా సిఫారసు లేఖలు.. బ్రేక్ దర్శనాల పైన కొత్త మార్గ దర్శకాలు ఖరారయ్యియి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ అందుబాటు లోకి తెచ్చింది. ఇక నుంచి టీటీడీ ఖరారు చేసిన విధానంలో వచ్చే లేఖలనే అనుమతిస్తారు.

TTD - The Telangana Chief Minister's Office has launched a special online portal for uploading recommendation letters for Tirumala Tirupati Devasthanam TTD darshan. Now, Ministers, MPs, MLAs, and MLCs can submit recommendation letters online through the portal — https://cmottd.telangana.gov.in. This new initiative aims to bring transparency and streamline the TTD VIP Darshan recommendation process. The portal allows uploading scanned signed letters, and only letters generated through this portal will be accepted by TTD.

#TTD #Tirumala #TelanganaCMO #TTDDarshan #TTDRecommendationLetter #VIPDarshan #TTDLatestNews #TTDOnlinePortal #TTDVIPDarshan2025 #TelanganaNews

Also Read

TTD: సిఫార్సు లేఖల పై తాజా మార్గదర్శకాలు - బ్రేక్ దర్శనాలు ఇక వీరికే..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-launches-new-online-system-for-ttd-letters-431399.html?ref=DMDesc

TTD: సిఫారసు లేఖలపై అనూహ్య నిర్ణయం - దర్శనాలపై ఈవో తాజా ప్రకటన..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-decided-to-accept-vips-reccomendation-letters-through-portal-only-431361.html?ref=DMDesc

తిరుమల, పళని వెళ్లే భక్తులకు అరుదైన అవకాశం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/dy-cm-pawan-launches-new-bus-service-from-tirupati-to-palani-431265.html?ref=DMDesc